సీనియర్ నటి బి.వి. రాధ కన్నుమూత
- September 10, 2017
చెన్నై: సీనియర్ నటి బి.వి. రాధ(70) బెంగళూరులో కన్నుమూశారు.ఆదివారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆమె దక్షిణాదిలో దాదాపు 300 చిత్రాల్లో నటించారు. 1964లో 'నవకోటి నారాయణ' అనే కన్నడ చిత్రంతో నటిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, శివాజీ గణేశన్ తదితరులతో కలిసి రాధ నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







