ప్రపంచశాంతి-న్యాయం, ఉగ్రవాద వ్యతిరేక పోరు సదస్సు
- October 29, 2015
రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇండో-అరబ్ ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సుకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షత వహించే ఈ సదస్సులో పలు రాష్ర్టాల హోం మంత్రులు హాజరవుతున్నారు. ప్రపంచశాంతి-న్యాయం, ఉగ్రవాద వ్యతిరేక పోరు అనే అంశంపై జరగనున్న ఈ సదస్సులో వివిధ రాష్ర్టాలు తీసుకోవాల్సిన చర్యల గురించి రాజ్‌నాథ్‌సింగ్ వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి నాయిని నర్సింహారెడ్డి సదస్సులో వివరిస్తారు. ఉగ్రవాద, తీవ్రవాద చర్యలకు తావులేని విధంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యల గురించి ఈ సదస్సుకు తెలియజేస్తారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







