బహ్రెయిన్ జీతాల్లో 4 శాతం వృద్ది!
- September 14, 2017
మనామా: వచ్చే ఏడాది నాటికి జీతాల్లో వృద్ధి 4 శాతం ఉండొచ్చని ఓ సర్వే వెల్లడించింది. మల్టీ నేషనల్ కంపెనీలు, అలాగే స్థానికంగా కొలువుదీరిన కంపెనీలు సుమారు 600 సంస్థల్లో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. జిసిసి దేశాలన్నిటిలోనూ దాదాపు ఇదే తరహా వృద్ధి రేటు నమోదు కానుందని అంచనా. సౌదీ అరేబియాలో ఈ పెరుగుదల 4.5 శాతంగా ఉండొచ్చు. ఈ ఏడాది 4.9 శాతం అంచనాలుంటే, 4.4 మాత్రమే నమోదయ్యింది. కువైట్‌కి సంబంధించి అంచనా 4.9 ఉంటే, వాస్తవం 4.5 మాత్రమే నమోదయ్యింది. బహ్రెయిన్ అంచనాలు 4.3 శాతంగా నమోదవుతున్నాయి. రీజియన్‌కి సంబంధించి ఇది అతి తక్కువ అని చెప్పక తప్పదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







