అబుదాబీ 4 రోజులు మాత్రమే: లగ్జరీ బ్రాండ్స్‌పై 80 శాతం డిస్కౌంట్
- September 14, 2017
అబుదాబీ ఎగ్జిబిషన్ సెంటర్లో కాన్సెప్ట్ బిగ్ బ్రాండ్స్ కార్నివాల్ మొదలైంది. ఈ ఎగ్జిబిషన్లో లగ్జరీ బ్రాండ్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. నాలుగు రోజులపాటు ఈ కార్నివాల్ జరగనుంది. పెర్ఫ్యూమ్స్, కాస్మొటిక్స్, అప్పారెల్స్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, సన్గ్లాసెస్పై ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి. ప్రముఖ బ్రాండ్స్ గుస్సి, డుకాటీ, జరా, పోలీస్, కాల్విన్ క్లీన్, లాకాస్ట్, క్రాస్, జేన్ నార్మన్, ఫాసిల్ సహా పలు బ్రాండ్స్ ఈ డిస్కౌంట్ కేటగిరీలో పోటీపడ్తున్నాయి. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2012 ప్రాచి మిశ్రా ఈ కార్నివాల్‌ని ప్రారంభిస్తారు. ఆదివారం వరకు జరిగే ఈ షాపింగ్ కార్నివాల్ సందర్శకులకు, కొనుగోలుదారులకు అత్యద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







