కొత్త కారు కొన్న మహేష్, నెం. 4005
- September 15, 2017
సినీ నటుడు మహేష్‌బాబు తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఇవాళ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కారును స్వయంగా నడుపుకొంటూ వచ్చిన ఆయన.. వేలి ముద్రలు ఇచ్చి కారును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కోటీ 50 లక్షలు రూపాయలు విలువ చేసే టయోటా ల్యాండ్ క్రూజర్కు టీఎస్ 09 ఈవీ 4005 నెంబరును కేటాయించినట్లు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







