వారంలో బెల్లి ఫ్యాట్‌ను కరిగించడం చాలా సులువు...ఎలా
- September 17, 2017
బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడం చాలా కష్టం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 24 గంటల్లోనే బెల్లీ ఫ్యాట్‌ను కొద్దిగా తగ్గించుకోవాలంటే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఇది సాధ్యమవుతుంది. జ్యూస్‌లు, టీలపై డైట్ ఉంటుంది. ఉదయాన్నే లేచిందే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండి నిమ్మరసాన్ని కలిపి తాగాలి. ఆ తరువాత పది గంటలకు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్‌ను లేక ఆపిల్ జ్యూస్‌ను తాగాలి. 12 గంటలకు ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. మధ్యాహ్నం 1 గంటకు చల్లటి ఉన్న నీరు ఒక గ్లాసు. ఆ తరువాత క్యారెట్ జ్యూస్ ఒక గ్లాస్ తాగాలి.
ఆ తరువాత 3 గంటలకు ఏదైనా మీకు నచ్చిన టీని ఒక కప్పు తాగాలి. 5 గంటలకు మీకు నచ్చిన జ్యూస్ ఒక గ్లాస్ తాగాలి. 7 గంటలకు మళ్ళీ ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. 9 గంటలకు ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాప్ గ్రేప్ జ్యూస్ తాగాలి. రాత్రి పది గంటలకు మళ్ళీ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకుని నిమ్మరసం తాగాలి.
మీరు తాగే జ్యూస్‌లలో ఎక్కువగా స్వీట్‌గా ఉన్న వాటిని అస్సలు కలపకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే షుగర్ లాంటివి అస్సలు వాడకూడదు. గ్రేప్ జ్యూస్ తాగేటప్పుడు చక్కెర లేకుండా తాగాలి. ఇలా చేస్తే పొట్టలోని బెల్లీ ఫ్యాట్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇలా వారంరోజులు చేస్తే ఈజీగా బెల్లి ఫ్యాట్ కరుగుతుండటం మీకే తెలుస్తుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







