ట్విట్టర్ సీనియర్ డైరక్టర్‌గా శ్రీరామ్ కృష్ణన్
- September 19, 2017
మైక్రోబ్లాగ్ వెబ్సైట్ ట్విట్టర్లో భారతీయ సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ సీనియర్ డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. గతంలో ఫేస్బుక్, స్నాప్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా చేశాడతను. తాను త్వరలో ట్విట్టర్లో చేరనున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపాడు శ్రీరామ్. సిలికాన్ వ్యాలీలో కృష్ణన్‌కు మంచి పేరుంది. బెస్ట్ ప్రోడక్ట్ ఎగ్జిక్యూటివ్‌గా అతన్ని గుర్తిస్తారు. యాడ్ టెక్నాలజీ మీద అతను ఎక్కువగా ఫోకస్ చేశాడు. ట్విట్టర్ ఫ్యామిలీకి స్వాగతం అంటూ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ సోమవారం ట్వీట్ చేశాడు. ఫేస్బుక్ యాడ్ నెటవర్క్, ఆడియన్స్ నెట్‌వర్క్‌లను శ్రీరామ్ బిల్డప్ చేశాడు. స్నాప్‌లో కంపెనీ ఏపీఐ యాడ్స్‌ను కూడా ఇతనే డెవలప్ చేశాడు. ట్విట్టర్ ప్రోడక్ట్ వైసి ప్రెసిడెంట్ కీత్ కోల్మన్కు కృష్ణన్ రిపోర్ట్ చేయనున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







