రేపు న్యూయార్క్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
- September 19, 2017
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు న్యూయార్క్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఎన్నారైలను ఆకట్టుకునే క్రమంలో స్థానిక పార్టీ విదేశీ విభాగం ఏర్పాటు
చేసిన సభలో రాహుల్ ప్రసంగిస్తారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ ఇప్పటికే వాషింగ్టన్లో డెమొక్రటిక్ పార్టీ అనుకూల మేధావుల సంస్థ సెంటర్ ఫర్ అమెరిన్ ప్రోగ్రెస్ సభ్యులతో సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







