ఆస్కార్ బరిలో బాలీవుడ్ చిత్రం
- September 22, 2017
బాలీవుడ్ నటుడు రాజ్ కుమర్ రావు నటించిన చిత్రం న్యూటన్ ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ చిత్రం నామినేట్ అయ్యింది. తాను నటించిన సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయినందుకు రాజ్‌కుమర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరగనివ్వకుండా గూండాలు, రౌడీలు అడ్డుపడుతుంటే వారిని న్యూటన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రంలో చూపించారు. రాజకీయ వ్యంగ్య రూపకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావుతో పాటు పంకజ్ త్రిపాఠి, అంజలి పాటిల్, రఘుబీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అమిత్ మసూకర్ దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







