ఆరోగ్యం, విద్య నిమిత్తం రూ.77 వేల కోట్ల విరాళంగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు
- September 24, 2017
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్క్ ఎంత సంపాదిస్తాడో అంత ఆపన్నులకోసం ఖర్చు పెడతాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, విద్య అభివృద్ధి నిమిత్తం రూ.77 వేల కోట్ల పైచిలుకు విరాళంగా అందించేందుకు సిద్దమైనారు. ఆయన తన కంపెనీలో 35-75 మిలియన్ వాటాలను విక్రయించాలని ప్రతిపాదించారు. ఈ వాటాల మొత్తం సుమారు రూ.77 వేల కోట్ల పై చిలుకే. రాగల 18 నెలల్లో కేవలం వితరణ కార్యక్రమాలకే ఖర్చు పెట్టనున్నారు. ఫేస్బుక్ వ్యాపారం బాగా ఉందని, ఛారిటీ పై మరో ఇరవై ఏళ్ల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని జుకెర్ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







