హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో దివ్యాంగుల కోసం వీల్ చైర్ లిప్ట్
- September 25, 2017
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో దివ్యాంగుల కోసం వీల్ చైర్ లిప్ట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఇలాంటి సదుపాయాన్ని కల్పించిన మొదటి విమానాశ్రయంగా ఈ వియానాశ్రయం నిలిచింది. వెర్టి-లిప్ట్ అని పిలిచే ఈ లిప్ట్ సాయంతో దివ్యాంగులు తమ బ్యాగేజీ కౌంటర్‌కి, చెకిన్ కౌంటర్‌కి త్వరగా చేరుకునే అవకాశం కలగనుంది. వారు ఎక్కువసేపు ఎదురుచూడకుండా ఉండేందుకు యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా ఈ లిప్ట్ సౌకర్యాన్ని కల్పించారు. గత నెలలో ప్రారంభించిన ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ కార్యక్రమం ద్వారా ఇతర ప్రయాణీకులకు కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్ పోర్ట్ సీఈవో ఎస్జీకే కిషోర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







