పశ్చిమ బెంగాల్లో కలకత్తా అమ్మవారికి 22 కేజీల బంగారంతో డిజైనర్ శారీ
- September 25, 2017
పశ్చిమ బెంగాల్లో దసరా నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు బెంగాలీయులు. కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అందులో నెలకొల్పిన అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూజా కమిటీ అమ్మవారికోసం 22 కేజీల బంగారంతో తయారు చేయించిన చీరను ధరింప జేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్ని మిత్ర పౌల్ ఈ చీరను డిజైన్ చేశారు. 50 మంది నిపుణులు ఈ చీర తయారీ కోసం పని చేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







