దుబాయ్ లో 'మహానుభావుడు' సినిమా పోస్టర్ విడుదల
- September 25, 2017
దుబాయ్: డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో శర్వానంద్ సరికొత్త యాంగిల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మిక చిత్రం 'మహానుభావుడు'.తాజాగా విడుదలైన ఆడియో మంచి స్పందన లభించింది.ఈ చిత్రం పోస్టర్ ను దుబాయ్లోని ప్రముఖుల నడుమ ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం కేక్ కట్టింగ్తో మొదలై విందుతో ముగిసింది.
ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ వేణు గుంటుపల్లి చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్స్(Elavasaran), వేణు గుంటుపల్లి, సుధాకర్ ,ఆషాన,హరి బాబు ,హేమగిరి,అలీ తదితరులు పాల్గొన్నారు.




తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







