520 సంస్థలకు గుర్తింపు, కస్టమ్స్‌, ట్యాక్స్‌ మినహాయింపులు

- September 26, 2017 , by Maagulf
520 సంస్థలకు గుర్తింపు, కస్టమ్స్‌, ట్యాక్స్‌ మినహాయింపులు

మస్కట్‌: సుమారు 520 సంస్థలకు ఆథరైజేషన్‌, అలాగే కస్టమ్స్‌ మరియు ట్యాక్స్‌ ఎగ్జంప్షన్స్‌ 2017 తొలి క్వార్టర్‌లో మంజూరు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలానికి ఈ సంఖ్య 315గా ఉంది. తొలి క్వార్టర్‌లో ఇండస్ట్రియల్‌ ఆథరైజేషన్స్‌ 44కి చేరుకుంది. గత ఏడాది ఈ సంఖ్య 238గా ఉంది. కస్టమ్స్‌ ఎగ్జంప్షన్స్‌ ఈసారి 73 ఉండగా, గత ఏడాది ఈ సంఖ్య కేవలం 7 మాత్రమే. 2030 నేషనల్‌ ఎకానమీ ప్లానింగ్‌లో బాగంగా ఇండస్ట్రీస్‌కి మెరుగైన అవకాశాలు కల్పిస్తామనీ, లాంగ్‌ టెర్మ్‌ ఇండస్ట్రియల్‌ స్ట్రాటజీని అమలు చేస్తామని మినిస్ట్రీ భరోసా ఇస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com