న్యూజిలాండ్ లో స్వల్ప భూకంపం

- November 01, 2015 , by Maagulf
న్యూజిలాండ్ లో స్వల్ప భూకంపం

 న్యూజిలాండ్ లోని ఉత్తర ద్వీపంలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తినష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. ఈ భూకంపంపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com