కతార్లో ట్రాఫిక్ నియమాలను మరింత కచ్చితంగా అమలుచేయాలి : నిపుణులు
- November 01, 2015
కతార్లో ట్రాఫిక్ నియమాలను మరింత కచ్చితంగా అమలుచేయాలి : నిపుణులు దేశంలో ట్రాఫిక్ నియమాలను మరింత కచ్చితంగా అమలు చేయడం ద్వారా రానున్న కాలంలో రోడ్డు ప్రమాద సంఘటనలను క్రమేణా తగ్గించవచ్చని 'కతార్ చైన్ రియాక్షన్' వ్యవస్థాపక అధ్యక్షులు సభ్యులు - బెన్ కీన్ చెప్పారు. ఇటీవల ఆంతరంగిక మంత్రిత్వ శాఖ వారు ఏర్పాటుచేసిన 'నేషనల్ వర్క్ షాప్ ఆన్ అఫె క్టివ్ అక్షన్స్ఆ ఆన్ ఆక్సిడెంట్ ప్రివెన్షన్ టు మైగ్రేట్ నంబర్ ఆఫ్ కతార్ రోడ్ ఆక్సిడెంట్స్' లో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా బిన్ థాని వారి పోషకత్వంతో, నవంబర్ 16 నుండి 18 వరకు జరగనున్న24 వ ప్రపంచ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ మెడిసిన్ అసోసియేషన్ కాంగ్రెస్ కు కూడా కతార్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో స్వీడన్ నుండి పరిశోధకుల ప్రతినిధి బృందం, ప్రభుత్వ ప్రతినిధులు మరియు సంబంధిత రంగాల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







