తెలంగాణ మహిళలకు శుభవార్త.. పోలీస్ శాఖలో 33 శాతం అవకాశాలు

- September 27, 2017 , by Maagulf
తెలంగాణ మహిళలకు శుభవార్త.. పోలీస్ శాఖలో 33 శాతం అవకాశాలు

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 26వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో 33 శాతం మహిళలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్‌లు ..పాత బడిన బిల్డింగ్‌లు, అన్నింటినీ పున:నిర్మించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్టు ...టెక్నాలజీ పరంగా కూడా పోలీస్‌ స్టేషన్‌లను డెవలప్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు అనురాగ్ శర్మ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com