చిరకాల మిత్రుడు సెహ్వాగ్ కి సచిన్ చిరు కానుక
- September 27, 2017
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మధ్య విడదీయరాని స్నేహబంధం ఉంది. ఓపెనర్లుగా వీరిద్దరూ కలసి భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు. సెహ్వాగ్‌ను ఎంతో ఇష్టపడే సచిన్ అతడికి ఓ అద్భుతమైన బహుమతిని కానుకగా బహుకరించాడు. ఆ కానుక బీఎండబ్ల్యూ 730 ఎల్డీ కారు. దీని ఖరీదు రూ.1.14 కోట్లు. కారును బహుమతిగా అందుకున్న సెహ్వాగ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సచిన్‌కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశాడు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







