హీరో రాజశేఖర్‌కు మాతృవియోగం
- September 27, 2017
హీరో రాజశేఖర్‌కు మాతృవియోగం. తల్లి అండాళ్ వరదరాజ్ ఈరోజు ఉదయం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అండాళ్ వరదరాజ్కు రాజశేఖర్ రెండో సంతానం. కాగా రేపు చైన్నైలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







