పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశే
- September 29, 2017
పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే .దసరాకు ఈ సినిమా టీజ విడుదలవుతుందని భావించారు అయితే దీనికి బ్రేక్ పడింది. తివిక్రమ్ అండ్ టీం ఈ మూవీ టీజర్ ను దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్.
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రూపొందించిన స్పెషల్ టీజర్ ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పవన్ తాజా చిత్రానికి అజ్ఞాత వాసి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి 'ఇంజినీరు బాబు', 'గోకుల కృష్ణుడు', 'దేవుడు దిగివచ్చిన వేళ', 'రాజు వచ్చినాడు. అజ్ఞాతవాసి అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే ఏదీ ఫైనల్ కాలేదు. త్వరలోనే ఓ టైటిల్ ని ఫైనల్ చేస్తారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ , అను ఏమ్మన్యుల్ హీరోయిన్స్. అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. జల్సా.. అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవర్ స్టార్- మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై భలే క్రేజ్ వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







