మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా
- September 29, 2017
ముంబైలో వంతెనపై తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయిల ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇందులో 5 లక్షల రూపాయిలను కేంద్రం, 5 లక్షల రూపాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాయని ఆయన అన్నారు. గాయపడిన వారికి చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఆయన అన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయిలు, స్వల్ప గాయాలకు గురైన వారికి 50 వేల రూపాయిలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







