ఆల్కహాల్, టొబాకో, డ్రగ్స్‌ని సీజ్ చేసిన ఒమన్ కస్టమ్స్
- October 06, 2017
మస్కట్: ఒమన్ కస్టమ్స్, సుల్తానేట్‌లోకి వచ్చేందుకు మల్టిపుల్ స్మగ్లింగ్ యత్నాలు జరుగగా, వాటిని నియంత్రించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఆల్కహాల్, టొబాకో, హాషిస్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, అల్ బురామీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ పెద్ద మొత్తంలో స్టోర్ చేసిన సిగరెట్లను పట్టుకున్నట్లు తెలియవస్తోంది. ఖత్మాత్ మలాహా పోర్ట్ వద్ద కస్టమ్స్ పెద్ద సంఖ్యలో ఆల్కహాల్ బాటిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. సర్ఫాయిత్ లో కస్టమ్స్ అధికారులు, హాషిస్ని పట్టుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







