శిబిరాల నిబంధనలను ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు: మున్సిపాలిటీ
- October 06, 2017
కువైట్ : శిబిరాలను ఏర్పాటు చేసుకోవడంలో నిబంధనలను ఉల్లంఘించినవారికి 5,000 కువైట్ దినార్ల వరకు భారీ జరిమానాలు శిక్షగా ఉంటాయని కువైట్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్-మన్ఫోహి ఒక పత్రికా ప్రకటనలో,చెప్పారు. లైసెన్స్ అనుమతి లేకుండా శిబిరాలను నిర్మించడం ఆయా ప్రాంతాలను కలుషితం చేయడం మరియు ఇతర ఉల్లంఘనలకు పాల్పడినవారు ఆయా శిక్షలకు పాత్రులవుతారని తెలిపారు. పర్యావరణ పబ్లిక్ అథారిటీతో మున్సిపాలిటీ కలసి క్యాంప్ లు ఏర్పాటుచేసుకొనే యజమానులకు వ్యతిరేకంగా ఉల్లంఘనలను నమోదు చేసుకోవటానికి సహకరిస్తుంది,గుడారాలు ఏర్పాటు చేసుకొనే ఔత్సాహికులందరు చట్టంకు కట్టుబడి ఉండాలని , పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఏ రకమైన చర్యలకు పాల్పడరాదని డైరెక్టర్ సూచించారు .
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







