అక్టోబర్ 7 వరకు అల్ మక్తా బ్రిడ్జి మూసివేత
- October 06, 2017
అబుదాబీలోని అల్ మక్తా బ్రిడ్జిని కొంతమేర మూసివేస్తున్నారు. అక్టోబర్ 7 వరకు మెయిన్టెన్స్ వర్క్స్‌లో భాగంగా ఈ పాక్షిక మూసివేత అమల్లో ఉంటుంది. పాక్షిక మూసివేత కారణంగా ఇటువైపుగా వచ్చే వాహనదారులు వేగాన్ని తగ్గించాలని అబుదాబీ పోలీసులు చెబుతున్నారు. అల్ మక్తా బ్రిడ్జిపై రెండు పాక్షిక లేన్లను గురువారం రాత్రి 11 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు మూసివేస్తారు. ఆర్టిఎ, మరో ప్రకటన కూడా చేసింది. షార్జా రోడ్డు పాక్షికంగా అక్టోబర్ 10 వరకూ మూసివేయబడ్తుంది. రిపెయిర్ వర్క్స్ జరుగుతున్నాయిక్కడ.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







