హైదరాబాద్ లో కల్తీ మద్యం దందా గుట్టు రట్టు
- October 07, 2017
కల్తీ మద్యంపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాడులు జరిపి కల్తీ కేటుగాళ్ల ఆటకట్టిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రం సాగుతున్న కల్తీ మద్యం దందా గుట్టు రట్టు చేసిన అధికారులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 14 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఖరీదైన విదేశీ మద్యంలో తక్కువ ధర కలిగిన స్వదేశీ మందు కలిపి మోసం చేస్తున్నారని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







