5 వేల మంది టాటా టెలికాం గ్రూప్ ఉద్యోగులకు ఉద్వాసన
- October 09, 2017
నష్టాల్లో కూరుకుపోయిన తమ టెలికాం కంపెనీని త్వరలోనే మూసివేయబోతున్నామని టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. టాటా గ్రూప్ తన 21 ఏళ్ల ఫోన్ సర్వీస్ వెంచర్ టాటా టెలిసర్వీసెస్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పబోతోంది. ఈ ప్రక్రియలో దాదాపు 5 వేల మందిని ఇంటికి పంపనుంది. ముందుగా కంపెనీ నుంచి వదిలి వెళ్లేవారికి మంచి ప్యాకేజీని కూడా ఆఫర్ చేస్తోంది. సీనియర్ ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్‌ను ప్రవేశ పెట్టడంతో పాటు, నైపుణ్యం కలిగిన కొంతమంది ఉద్యోగులను మాత్రమే ఇతర గ్రూప్ కంపెనీలకు బదిలీ చేస్తున్నామని టాటా గ్రూప్ సీనియర్ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







