బాలకృష్ణ కథానాయకుడిగా 'కర్ణ'
- October 09, 2017
బాలకృష్ణ కథానాయకుడిగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథా నాయిక. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, నయనతార, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నటాషాతో పాటు ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ చిత్రానికి 'కర్ణ' అనే పేరుని ఖరారు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొదట 'జయసింహ', 'రెడ్డిగారు' తదితర పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా చిత్రబృందం 'కర్ణ' అనే పేరు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







