పరదేశం

- November 03, 2015 , by Maagulf

 

సుసంపన్న మైన
భారత దేశాన్ని
వదిలి పరదేశం రావడమంటే
నిజంగా ఎంతటి కఠీనమైన
మనస్సుండాలి ఈ సఘటు
మద్య తరగతి మనిషికి?
ఎంతటి దౌర్బగ్యమైన జీవితం?
అంతటి దౌర్బగ్యంలో కూడా
నా వాళ్ళకోసం వచ్చానని
ఎంత కష్టమైన ఆనందమే అనే
భ్రమలో నటిస్తు బ్రతకడమే
పొరుగు దేశంలోని జీవితం


-శేఖర్.మల్యాల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com