తెలంగాణా లో గ్రామాన్ని దత్తత తీసుకున్న సినీ నటుడు సుమన్
- November 03, 2015
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగమయేందుకు ప్రముఖ సినీ నటుడు సుమన్ ముందుకుకొచ్చారు. ఈ మేరకు ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. గ్రామాలను దత్తత తీసుకునేందుకు ప్రముఖులు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే టాలీవుడ్ నటులు మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్ ఇద్దరు మహబూబ్‌నగర్ జిల్లాలో చెరో గ్రామాన్ని దత్తత తీసుకున్న దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







