రాగి హల్వా
- October 11, 2017
కావలసిన పదార్థాలు: రాగిపిండి - 1 కప్పు, పంచదార - 1 కప్పు, నీరు - 1 కప్పు (పంచదారకు సమాన కొలతగా నీరు వాడాలి), నెయ్యి - అరకప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, పిస్తా, బాదం ముక్కలు కొన్ని.
తయారుచేసే విధానం: నెయ్యిలో రాగిపిండిని వేగించాలి. ఒక పాత్రలో నీరు పోసి, పంచదార, యాలకులపొడి వేయాలి. పంచదార పూర్తిగా కరిగాక, దోరగా వేగిన రాగిపిండిలో ఉండలు కట్టకుండా పంచదార నీటిని కొద్దికొద్దిగా పోస్తూ గరిటతో తిప్పాలి. సన్నని మంటపై 15 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పిస్తా, బాదం పప్పులతో అలంకరించాలి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







