భారత వృద్ధిరేటు 7 శాతం కు తగ్గించిన ప్రపంచ బ్యాంక్
- October 11, 2017
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై నెలకొన్న అనిశ్చితిల నేపథ్యంలో భారత వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. 2015లో 8.6 శాతం ఉన్న వృద్ధిరేటు 2017లో 7 శాతానికే పరిమితమవుతుందని దక్షిణాసియా ఆర్థిక స్థితిగతులపై ఏర్పాటు చేసిన సదస్సులో తెలిపింది. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోకపోతే ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ప్రభుత్వ పథకాలపై ఖర్చు, ప్రైవేటు పెట్టుబడులను సమతుల్యం చేస్తూ ముందుకు సాగితే.. 2018లో భారత వృద్ధి రేటు 7.3 శాతానికి చేరవచ్చని ప్రపంచ బ్యాంక్ లెక్కకట్టింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







