హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
- October 12, 2017
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మలక్‌పేట్, సైదాబాద్, దిల్సుఖ్నగర్, నాగోల్, తార్నాక, హబ్సిగూడ, నాచారంలో వర్షం కురుస్తోంది. అంతేకాక ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, సికింద్రాబాద్, కోఠి, నాంపల్లి, నారాయణగూడ, చిక్కడపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్‌లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. కొంతసేపు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల రోడ్లు జలమయంగా మారాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







