బహ్రెయిన్ లో దోపిడీకి పాల్పడిన పనిమనిషి అరెస్టు
- October 14, 2017
మనామా : ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేరని ఓ సామెత...కానీ మనామా పోలీసులు ఆ చోరకళ ఉన్న పనిమనిషిని గంటల వ్యవధిలో పట్టుకొన్నారు. గవర్నైట్ పరిధిలోని రాజధానిలో మహిళా సేవకురాలు తనకు ఎవరైతే పని కల్పించారో ఆ యజమాని ఇంటిలోనే దోపిడీకి పాల్పడిన ఆఫ్రికన్ దేశానికి చెందిన పని మనిషి అరెస్టు చేయబడింది. ఈ కేసును చేధించడానికి కొన్ని గంటల సమయంలోనే పోలీసులు అరెస్టు చేశారు. గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ కల్నల్ ఖలీద్ అల్ తవాది ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆ పనిమనిషి తన స్పాన్సర్ ఇంటి నుండి 15, 000 బహెరిన్ దినార్లను దొంగిలించింది. ఈ దోపిడీలో ఆఫ్రికన్ దేశానికి చెందిన మరొక అనుమానితుని సహాయంతో ఆ పనిమనిషి ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







