'హిరణ్యకశిపు' గా రానా.!

- October 14, 2017 , by Maagulf
'హిరణ్యకశిపు' గా రానా.!

మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందిస్తున్న దర్శకుడు గుణశేఖర్ ఈ సారి " హిరణ్యకశిప " అనే మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోల్ కోసం ఆయన రానాను సెలెక్ట్ చేసుకున్నాడని, రానా కూడా ఈ పాత్ర పట్ల ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. దీంతో తమ బ్యానర్లో ఈ చిత్రం తీయాలని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్ణయించుకున్నారని టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన గుణశేఖర్ తో నాలుగైదు సార్లు చర్చలు జరిపినట్టు తెలిసింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇదే నిజమైతే టైటిల్ రోల్ రానా పోషిస్తాడన్న మాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com