2016 గానూ ప్రయాణికులకు అత్యుత్తుమ సేవలలో నెంబర్ వన్‌గా శంషాబాద్ ఎయిర్పోర్ట్
- October 17, 2017
శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. 2016 ఏడాదికిగానూ ప్రయాణికులకు అత్యుత్తుమ సేవలు అందించినందుకు... నెంబర్ వన్‌గా నిలిచింది. ACI ప్రపంచవ్యాప్తంగా మొత్తం 300 ఎయిర్‌పోర్ట్‌లను పరిశీలించింది. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అందుతున్న సేవలపై అభిప్రాయాలను సేకరించింది. ఎక్కువమంది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఓటేయడంతో అవార్డు దక్కింది. మారిషస్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో సీఈవో కిషోర్ ఈ అవార్డ్‌ను అందుకోనున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







