జబర్దస్త్ కమెడియన్ 'అల్లరి హరీష్' రిసెప్షన్...
- October 17, 2017
ప్రముఖ బుల్లి తెర కామెడీ షో "జబర్దస్త్" ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్ 'అల్లరి' హరీష్. ఈ నెల 5 న వివాహం చేసుకొని ఓ ఇంటివాడైన హరీష్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్ కు బుల్లి తెర, వెండి తెర ప్రముఖులు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. షార్ట్ ఫిల్మ్ తో అలరించిన హరీష్.. జబర్దస్త్ షో తో మరింత పాపులర్ అయ్యి... వెండి తెరపై నటించే అవకాశం దక్కించుకొన్నాడు.. తీన్ మార్, సీతమ్మ వాటికిట్లో సిరిమల్లె చెట్టు వంటి అనేక సినిమాల్లో నటించి తనదైన శైలిలో హాస్యం తో అలరించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. హరీష్ రిసెప్షన్ కు వీఎన్ ఆదిత్య, జయంత్ సి. పరాంన్జీ, అవసరాల శ్రీనివాస్, సాయి ధరమ్ తేజ్, సుశాంత్, అశ్విన్, కాదంబరి కిరణ్, ఊటీజ్, వెన్నెల కిషోర్, మోనాల్ గజ్జర్, తాగుబోతు రమేశ్ తదితరులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







