ఐటీ వారి ఆన్లైన్ ఛాట్ సేవలు లభ్యం
- October 18, 2017
ఢిల్లీ: ఆదాయపన్ను శాఖ బుధవారం ఆన్లైన్ ఛాట్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా పన్ను చెల్లించే వ్యక్తులకు వారికున్న సందేహాలను నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. ఈనేపధ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్లో www.incometaxindia.gov.in 'లైవ్ ఛాట్ ఆన్లైన్-ఆస్క్ యువర్ క్వైరీ' ఐకాన్ కనిపిస్తుంది. దీని ద్వారా ఐటీ శాఖకు చెందిన నిపుణులు పన్నుచెల్లింపుదారుడు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







