రేవంత్‌రెడ్డి ని స్వాగతిస్తామని జగ్గారెడ్డి స్పష్టం
- October 18, 2017
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి బలమైన నాయకుడు అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈనేపధ్యంలో హైకమాండ్ నిర్ణయిస్తే పార్టీ సినియర్లు సహకరించాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే చేరికలు తప్పనిసరి అని ఆయన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే లాభమే కాని నష్టము ఉందన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







