దీపావళి సందర్భంగా మెగా ఫ్యామిలీ సందడి
- October 18, 2017
చిరంజీవి కూతురు శ్రీజ చాన్నాళ్ల తర్వాత మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. గత సంవత్సరం మార్చిలో ఎన్నారై బిజినెస్‌మేన్ కళ్యాణ్ తో ఈమెకు పెళ్లయింది. ఆ తర్వాత ఒకటీరొండుచోట్ల భర్తతో కలిసి ఫంక్షన్స్ లో మెరిసింది శ్రీజ. అప్పుడప్పుడూ 'ఔటింగ్' సమయంలో తీసుకున్న ఫోటోలు కొన్ని బైటికొచ్చాయి. అంతే తప్ప.. ఫ్యామిలీకి సంబంధించి పర్సనల్ ఫోటోలంటూ ఏవీ లేవు. ఇప్పుడు దీపావళి సందర్భంగా శ్రీజ తమ ప్లెజెంట్ మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. భర్త కళ్యాణ్, కూతురు నివృతి (మొదటి భర్త)తో కలిసి దిగిన ఫోటోలో శ్రీజ నవ్వుతూ ఆహ్లాదంగా కనిపించింది. దీపావళి సందర్భంగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఇదో చిన్న కానుక.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







