తెలంగాణ, ఏపీ గవర్నర్ నరసింహన్‌కు మాతృవియోగం
- October 20, 2017
తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మీ(94) కన్నుమూశారు. నిద్రలోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు రాజ్‌భవన్ వర్గాలు ప్రకటించాయి. విజయలక్ష్మీ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్.. విజయలక్ష్మీ పార్థివదేహాం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు.. విజయలక్ష్మీ మృతిపట్ల సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







