పవర్ స్టార్ పవన్ చేతుల మీదుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ప్రారంభం...
- October 23, 2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా పూజా కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. హారిక అండ్ హాసిని క్రియెషన్స్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమా కు అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించబోతున్నాడు.. ఎన్టీఆర్ భార్య ప్రణతి.. తనయుడు అభిరామ్ తో కలిసి ఈ సినిమా పూజా కార్యక్రమానికి విచ్చేశాడు.. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యాడు.. రామానాయుడు స్టూడియో లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







