చికెన్ బఫెలో వింగ్స్
- October 26, 2017
కావలసిన పదార్థాలు
చికెన్ వింగ్స్ (రెక్కలు)- పావు కిలో, నిమ్మరసం- ఒకటిన్నర టీ స్పూన్లు, బత్తాయి రసం- మూడు టేబుల్ స్పూన్లు, సోయాసాస్- రెండు టీ స్పూన్లు, నూనె- అర టేబుల్ స్పూను, చక్కెర- రెండు టేబుల్ స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను, ఉల్లిపాయలు- రెండు, తరిగిన ఉల్లికాడలు- రెండు, ఉప్పు- చిటికెడు.
తయారీ విధానం
ముందు రోజు రాత్రే నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ కలిపి చికెన్ ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. వండేటప్పుడు ఒక బాణలిలో నూనె పోసి బాగా వేడెక్కాక చికెన్ ముక్కల్నీ వేసి బంగారు రంగు వచ్చే దాకా వేగించి, పైన ఉల్లికాడల తురుము చల్లుకోవాలి. చాలా తేలిగ్గా
చేసుకోవచ్చు దీన్ని.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







