దోహాలో ప్రారంభమైన ప్రపంచ రోబో ఒలంపియాడ్
- November 07, 2015
దోహా లోని మూడు రోజుల కతార్ లోని కాలేజ్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్, అల్ షాకాబ్ ఇండోర్ ఎరినా లో ప్రపంచ రోబో ఒలంపియాడ్ నిన్న పతాక వందన విన్యాసం తో ప్రారంభమయింది. ప్రధాన మంత్రి మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్ – థాని వారి పోషకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో, వివిధ రోబోటిక్ సవాళ్ళను ఎదుర్కోవడానికి నలుగు రకాల ఈవెంట్లలో 55 దేశాల నుండి 3,000 పైగా అభ్యర్ధులు పాల్గోనున్నారు. గత 12 సంవత్సరాల చరిత్రలో ఈ సారి కార్యక్రమం అతి పెద్దదిగా నిలువనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







