50 మిలియన్ల యూరోల ఖరీదైన సింథటిక్ ఓపియమ్ పెయిన్ కిల్లర్స్ స్వాధీనం
- November 04, 2017
సుమారు 50 మిలియన్ల యూరోలు విలువ చేసే సింథటిక్ ఓపియమ్ ట్యాబ్లెట్లను ఇటలీ పోలీసులు సీజ్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ఈ మందులను లిబియాలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా నుంచి లిబియాకు సరఫరా చేసిన 24 మిలియన్ల ట్రమడోల్ ట్యాబ్లెట్లను గియో టౌరో పోర్టు వద్ద సీజ్ చేశారు. ట్రమడోల్‌ను పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. జిహాదీలు ఈ డ్రగ్‌ను ఎక్కువగా వాడుతారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ట్యాబ్లెట్లను రెండు యూరోలకు ఒకటి చొప్పున అమ్ముతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక నిధులు అందజేసేందుకు ట్రమడోల్ మందును అమ్ముతున్నట్లు కూడా భావిస్తున్నారు. పెయిన్ కిల్లర్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో లిబియా, సిరియా, ఇరాక్ దేశాల్లో టెర్రర్ గ్రూపులకు ఆర్థిక సాయం అందుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







