'అఖిల్' సినిమా ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక
- November 09, 2015
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'అఖిల్' సినిమా ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక ఆదివారం విశాఖ నగరంలో ఘనంగా నిర్వహించారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో అఖిల్‌తోపాటు దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత సుధాకరరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం, సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







