వచ్చే 48 గంటల్లో రాయలసీమ, దక్షిణకోస్తాల్లో భారీ వర్ష సూచన
- November 06, 2017
మలయా ద్వీపకల్పంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది వచ్చే 48 గంటల్లో అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నది. తరువాత అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, దక్షిణకోస్తాల్లో వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో పొడివాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తెలంగాణలో పలుచోట్ల చలి వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







