బహ్రైన్, మనామాలో వదిలివేయబడిన వాహనాలపై ఉక్కు పాదం
- November 09, 2015
బహ్రైన్, మనామా జనరల్ డైరక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వారి ఆధీనంలో ఉన్న వదిలి వేయబడిన వాహనాల యజమానులు, పరిస్థితిని సరిదిద్దడంలో విఫలమైనందున 102 వాహనాలను బహిరంగ వేలంలో విక్రయించనున్నట్టు అన్ని పరిపాలనా మరియు న్యాయ చర్యలు విఫలమైనందున కేపిటల్ ట్రస్టీ డైరక్టర్ జనరల్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ప్రకటించారు. ఈ విధంగా విడిచి పెట్టబడిన కార్లను గురించి సమచారమివ్వదనికి లేదా ఫిర్యాదు చేయడానికి ప్రజలు హాట్ లైన్ 80001855, వెబ్ సైట్ www.mun.gov.bh లేదా 17221415 నంబరు వద్ద ఆఫీసు పని దినాలలో సంప్రదించవలసిందిగా ఆయన తెలిపారు .
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







