బహ్రైన్: పాస్ పోర్టు పునరుద్ధరణకు సమీపిస్తున్న గడువు
- November 09, 2015
చేతితో రాయబడిన పాస్ పోర్ట్ లను ప్రపంచ వ్యాప్తంగా దశల వారీగా తొలగించడానికి గడువు సమీపిస్తున్నందున, అటువంటి నాన్- మెషిన్ రీడబుల్ పాస్ పోర్ట్ లు కస్టమ్స్ అధికారులచే నవంబరు 24 తరువాత అంగీకరించబడవని, అటువంటి పాస్ పోర్ట్ లు గల వేలాది మంది బహ్రైనీయులను, తమ పాస్ పోర్టులను పునరుద్ధరించుకోవలసినడిగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనై జేషన్ (ICAO)వారు విజ్ఞప్తి చేసారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయం సంక్షేమ అధికారి మక్సూద్ షా, బహ్రైన్లో 10,000 మంది అరకు ఈ విధమైన పాత మోడల్ పాస్ పోర్ట్ లను కలిగి ఉన్నారని చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







