ఒమాన్ లో లీకైన అమ్మోనియా వాయువు - 13 మందికి గాయాలు
- November 09, 2015
గత రాత్రి రుసాయిల్ లోని ఒక కర్మాగారంలో అమ్మోనియా వాయువు విడుదలయిన సంఘటనలో కనీసం 13 మంది గాయపడ్డారు. ఈ వాయువు విడుదలను సకాలంలో నియంత్రించడం వలన ప్రమాదాన్ని నివారించగలిగినట్టు పబ్లిక్ అధారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ శాఖ వారు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఈ సంఘటనలో కార్మికులు ఒక మాదిరి నుండి మధ్య తరగతి గాయాలకు గురి ఐనట్టు తెలియవచ్చింది. సంఘటన గురించి పూర్తీ వివరాలు ఇంకా తెలియ వలసి ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







