దుబాయి అధినేత, అబుధాబి యువ రాజులచే ప్రామ్భించబడిన చే ప్రారంభించబడిన ' దుబాయి ఎయిర్ షో-2015'
- November 09, 2015
దుబాయి అధినేత, అబుధాబి యువ రాజులచే ప్రామ్భించబడిన చే ప్రారంభించబడిన ' దుబాయి ఎయిర్ షో-2015'అల్-మక్తౌం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైన ఐదు రోజుల ' దుబాయి ఎయిర్ షో-2015' లో పాల్గొనడానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన సివిల్ మరియు మిలిటరీ ప్రతినిధి బృందాలను దుబాయి అధినేత హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌం మరియు అబుధాబి యువ రాజు హిస్ హైనెస్ షేక్ మొహమేద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ లు ఆహ్వానo పలికారు. నవంబరు 8 నుండి 12 వరకు జరిగే ఈ కార్యక్రమ ప్రారంభోత్సవoలో వారిద్దరితో పాటు జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ చారిటబుల్ అండ్ హుమానిటేరియాన్ ఫౌండేషన్ చైర్మన్ మరియు ట్రస్టీలు , అరబ్ మరియు ఇతర అంతర్జాతీయ మిలిటరీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







